Mon. Dec 5th, 2022
VOTER ID AADHAR LINK

ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా.. మన ఓటు హక్కును ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. అందుకే ప్రభుత్వం ఇటీవల ఓటర్ ఐడీ – ఆధార్ కు జత చేయాలని సూచించింది. మనం ఇంట్లో కూర్చూనే ఈ పని సులువుగా చేయవచ్చు. ముందుగా మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ లో voter helpline అని టైప్ చేయాలి.. Election Commission రూపొందించిన voter helpline పేరుతో వచ్చే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.. ఇందులో voter registration from ఓపెన్ చేసి.. ఎలక్ట్రోర్ అథెంటికేషన్ ఫాం ను క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీ ద్వారా అథెంటికేట్ చేయాలి. ఆ తర్వాత ఓటర్ ఐడీ నెంబర్ ను ఎంట్రీ చేసి.. మన స్టేట్ పేరు నమోదు చేయాలి. వెంటనే ఓటర్ ఐడీ లోని వివరాలు ప్రత్యక్షమౌతాయి. వాటిని చెక్ చేసుకుని.. ఆధార్ డీటెయిల్స్ అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, ప్లేస్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కన్ఫాప్ చేసి ఓకే చేసినట్లయినతే వెంటనే మొబైల్ కు ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుంది. వారం, పది రోజుల తర్వాత స్టేటస్ చేసుకుంటే.. మన ఓటర్ ఐడీ ఆధార్ తో లింక్ అయ్యిందా లేదా వెంటనే తెలిసిపోతుంది.

 

Voter Id Aadhar Link Step by Step

 

VOTER ID AADHAR LINK

Open Google Play store

Type Voter helpline
Install Voter helpline App by EC
Accept Terms
Voter Registration
Electroral Authentication form 6b
Lets Start
Enter Mobile No
Send Otp
Enter Otp And Verify
Yes I have Voter ID NO
Select state Click Next
Check Data Once And click Next
Enter aadhar No,
phone no,
mail id,
place
Conform
Get Referance id

By Admin

Leave a Reply

Your email address will not be published.