Fri. Feb 3rd, 2023

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత చాలా బిజీగా మారింది. సినిమాలు, ఐటెం సాంగులు, మోడలింగ్ అసైన్ మెంట్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.

ఎన్ని పనులన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాలో మా అమ్మ చెప్పింది పేరుతో ఆలోచింపజేసే పోస్టులు షేర్ చేస్తుంటుంది.

ఇప్పుడు తాజాగా చేసిన పోస్టు కూడా అలాంటిదే. ఇప్పుడు అందరి ద్రుష్టంతా కూడా ఆ పోస్టుపైనే పడింది. నేను ఇప్పటికీ ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నదే జీవితం…నేను చాలా నేర్చుకున్న గొప్ప పాఠం అని పోస్టు యొక్క సారాంశం. అంతేకాదు మరో పోస్టులో అమెరికా రైటర్ చెరిల్ వ్యాఖ్యలను పంచుకుంది సమంత.

By Admin

Leave a Reply

Your email address will not be published.